Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యర్థులు ఎంతమంది వచ్చినా సింగిల్‌గా వస్తాం

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 1:46 PM అమరావతిGeneral
ప్రత్యర్థులు ఎంతమంది వచ్చినా సింగిల్‌గా వస్తాం - Udayam
‘‘ముగ్గురు కలిసి వస్తారో.. మూడు వందల మంది కలిసి వస్తారో మాకు అనవసరం. మేము సింగిల్‌గా వస్తాం.. ప్రతి చోటా నిలబడతాం.. యుద్ధం జరగాల్సిందే’’ అని వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ప్రత్యర్థులు ఎంతమంది వచ్చినా తాము వెనక్కి తగ్గబోమని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...