Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వాన్నే మారుస్తాం

Follow Udayam on Google
సాయి తేజ Jul 30, 2026 7:43 AM జాతీయంGeneral
ప్రభుత్వాన్నే మారుస్తాం - Udayam
జంతర్‌మంతర్‌ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై వేధింపులు ఆపాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే డిమాండ్‌ చేశారు. నిరసనకారులపై పెల్లెట్‌ తుపాకులకు అనుమతిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులను వేధిస్తే ధర్మేంద్ర ప్రధాన్‌ను దించినట్లే ప్రభుత్వాన్నీ మారుస్తామని హెచ్చరించారు. అవసరమైతే మరింత పెద్ద ఉద్యమాన్ని చేపడతామని, విద్యార్థుల ఆగ్రహం ఇంకా తగ్గలేదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...