Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాలి తీర్థంలో కుళాయిల నీరు తెల్లగా

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 25, 2026 7:15 AM తిరుపతిGeneral
జపాలి తీర్థంలో కుళాయిల నీరు తెల్లగా - Udayam
తిరుమల పాపవినాశనం రోడ్డులోని జపాలి తీర్థం వద్ద తాగునీటి కుళాయిల్లో తెల్లటి నీరు వస్తుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. రుచిలో మార్పు లేకున్నా కొద్దిరోజులుగా ఈ సమస్య కొనసాగుతుండటంతో టీటీడీ స్పందించింది. ఈ ఘటనపై స్పందించిన ఆరోగ్యాధికారి సునీల్, వెంటనే నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...