వార్తలకు తిరిగి వెళ్లండి

మంజీరా ప్రాజెక్టు పరిధిలోని కలబ్‌గూర్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా హైదరాబాద్‌లో రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.
ఆర్సీపురం, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, బీహెచ్‌ఈఎల్, హఫీజ్‌పేట్ తదితర ప్రాంతాలతో పాటు బల్క్ కనెక్షన్లకూ నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి వెల్లడించింది.
Comments
Loading comments...
