Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయుల మెట్ల బావికి కరువైన నీరు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 12:47 PM వరంగల్General
కాకతీయుల మెట్ల బావికి కరువైన నీరు - Udayam
వరంగల్‌ ఫోర్ట్‌ రోడ్‌లోని కాకతీయుల కాలం నాటి మెట్ల బావి అడుగంటడంతో పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. వర్షాకాలంలో నీటితో కళకళలాడే బావి ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు కారణమని కొందరు అంటున్నారు. చుట్టుపక్కల కాలనీల్లో వందల ఫీట్ల లోతులో బోర్లు ఉండటంతో భూగర్భజలాలు తగ్గాయని స్థానికులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...