వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ తుహిన్ సిన్హా పరిశుభ్రత పనులు చేపట్టారు. నీటి పొదుపు, వర్షపు నీటి సంరక్షణ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.
పోలీసులు శాంతిభద్రతలతో పాటు సామాజిక బాధ్యతలోనూ ముందుండాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సిబ్బందిని కోరారు.
Comments
Loading comments...

