Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గతం కంటే దయనీయంగా నీటి నిల్వలు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 02, 2026 11:17 AM జోగులాంబ గద్వాల్ General
గతం కంటే దయనీయంగా నీటి నిల్వలు - Udayam
గతేడాది జులై 2 నాటికి 70 వేల క్యూసెక్కుల ప్రవాహంతో కళకళలాడిన జూరాల జలాశయం, ఈ ఏడాది అదే సమయానికి చుక్క నీరు లేక వెలవెలబోతోంది. కనీసం 100 క్యూసెక్కుల ప్రవాహం కూడా నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంతో పోలిస్తే ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో, ప్రాజెక్టు దిగువకు నీటి విడుదల లేక సాగునీటి అవసరాలకు ఇబ్బందులు తప్పేలా లేవు.

Comments

G
Loading comments...