Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాటిపూడి జలాశయం నుంచి నీటి విడుదల

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 03, 2026 5:01 PM విజయనగరంGeneral
తాటిపూడి జలాశయం నుంచి నీటి విడుదల - Udayam
హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాటిపూడి జలాశయం నుండి సాగునీటిని విడుదల చేశారు. ప్రతి ఎకరాకు నీరందించి రైతులను ఆదుకుంటామని ప్రకటించారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రులు, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సుపరిపాలన అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే లలితకుమారి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...