Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారి పనులు అడ్డుకున్న రైతులు

Follow Udayam on Google
రచన దేవి Jul 03, 2026 4:50 PM అనకాపల్లి General
రహదారి పనులు అడ్డుకున్న రైతులు - Udayam
అనకాపల్లి - అచ్యుతాపురం రహదారి విస్తరణ పనులను మునగపాక వద్ద రైతులు అడ్డుకున్నారు. తాము ఇచ్చిన స్థలం కంటే అదనంగా రోడ్డు విస్తరిస్తున్నారని, సాగునీటి కాలువలను కప్పివేస్తున్నారని రైతులు ఆరోపించారు. రెవెన్యూ అధికారులు వచ్చి పరిశీలించే వరకు పనులు ఆపాలని డిమాండ్ చేయడంతో గుత్తేదారు నిర్మాణాన్ని నిలిపివేశారు.

Comments

G
Loading comments...