Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తితిదే ఛైర్మన్‌తో కేంద్రమంత్రి భేటీ

శిరీష గౌడ్ Jul 03, 2026 11:25 AM తిరుపతి 7 viewsabout 1 hour ago
తితిదే ఛైర్మన్‌తో కేంద్రమంత్రి భేటీ - Udayam Digital
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడును కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి సతీసమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఛైర్మన్‌ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి, వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషికి శ్రీవారి ప్రతిమను బహూకరించి సత్కరించారు.

Comments

G
Loading comments...