వార్తలకు తిరిగి వెళ్లండి
డీజిల్ పేరుతో పంచాయతీ నిధుల దోపిడీ

గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య వాహనాలకు డీజిల్ కొనుగోలు పేరుతో ప్రజాధనాన్ని అక్రమంగా పక్కదారి పట్టిస్తున్నారు. కంభంపాడు, క్రోసూరుతో పాటు పలు పంచాయతీల్లో జరిగిన ఈ అవకతవకలను స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా పంచాయతీరాజ్ శాఖ గుర్తించింది.
తిరిగేది తక్కువ, బిల్లులు ఎక్కువ అన్నట్లుగా దొంగ లెక్కలు రాసి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేపట్టి బాధ్యులకు నోటీసులు జారీ చేశారు.
Comments
Loading comments...