Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి పయ్యావుల ప్రజా దర్బార్‌

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 03, 2026 4:51 PM అనంతపురంGeneral
మంత్రి పయ్యావుల ప్రజా దర్బార్‌ - Udayam
ఉరవకొండ మండలం కౌకుంట్లలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ‘ప్రజా దర్బార్’ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, నాయకుల నుండి ఆయన అర్జీలను స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...