Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు పోచారం నుంచి నీటి విడుదల

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 07, 2026 11:03 AM కామరెడ్డిGeneral
నేడు పోచారం నుంచి నీటి విడుదల - Udayam
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో జలాశయాలు నిండుకుండలా మారాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరగా, సింగీతం, కళ్యాణి, పోచారం ప్రాజెక్టులు అదనపు నీటితో కొనసాగుతున్నాయి. ఖరీఫ్‌ పంటలకు సాగునీరు అందించేందుకు పోచారం ప్రాజెక్టు నుంచి నేడు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...