Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీడిపల్లి జలాశయం నుంచి నీరు.. రైతులలో ఆందోళన

Follow Udayam on Google
vihar Aug 22, 2026 9:53 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
జీడిపల్లి జలాశయం నుంచి నీరు.. రైతులలో ఆందోళన - Udayam
జీడిపల్లి జలాశయం నుంచి శ్రీసత్యసాయి జిల్లా వైపు కృష్ణాజలాలు వస్తున్న వేళ కాలువల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. తలుపుల కొండారెడ్డి చెరువులో హంద్రీనీవా పుంగనూరు బ్రాంచి ప్రధాన కాలువ ప్రమాదకరంగా మారింది. గతేడాది గండిపడిన చోట తాత్కాలికంగా పూడ్చినా పనులు పటిష్ఠంగా చేయకపోవడంతో నీరు వృథా అయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...