Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేవీకి సపోర్ట్‌గా ‘సూర్య’

Follow Udayam on Google
Harika Oct 06, 2026 2:38 PM జాతీయంGeneral
నేవీకి సపోర్ట్‌గా ‘సూర్య’ - Udayam
విశాఖ హిందుస్థాన్ షిప్‌యార్డులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘సూర్య’ (FSS-1) నౌకను జలప్రవేశం చేయించి జాతికి అంకితం చేశారు. దాదాపు 43,500 టన్నుల సామర్థ్యమున్న ఈ నౌక సముద్రంలో యుద్ధ నౌకలకు ఇంధనం, నీరు అందించి వాటి పరిధి, కార్యకాలాన్ని పెంచనుంది. విశాఖ మెరైన్ రంగాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందని రాజ్‌నాథ్ తెలిపారు.

Comments

G
Loading comments...