Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రూ.5,420 కోట్ల విద్యుత్ భారం వద్దు: హరీశ్‌రావు

Follow Udayam on Google
Harika Oct 06, 2026 2:28 PM హైదరాబాద్General
దసరా, దీపావళి పండుగల ముందు ప్రజలపై రూ.5,420 కోట్ల విద్యుత్ భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కరువు, పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...