వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లైదుబాయ్ ఘటన నేపథ్యంలో కాక్‌పిట్ భద్రతపై నటుడు సోనూసూద్ కీలక సూచన చేశారు. అత్యవసర సమయంలో పైలట్లు తలుపు తెరవలేని పరిస్థితి ఏర్పడితే, బయట ఉన్న సిబ్బంది లోపలికి వెళ్లేలా ‘ఎమర్జెన్సీ కోడ్’ ఏర్పాటు చేయాలని అన్నారు.
కఠిన నిబంధనలతో కూడిన అదనపు భద్రతా వ్యవస్థపై ఆలోచించాలని సూచించారు.
Comments
Loading comments...

