Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిశాంక్‌ను సికింద్రాబాద్ కోర్టుకు తరలింపు

Follow Udayam on Google
Harika Oct 06, 2026 2:42 PM హైదరాబాద్General
వైద్య పరీక్షల అనంతరం బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులు సికింద్రాబాద్ కోర్టుకు తరలించారు. ఈ అరెస్ట్ సమయంలో క్రిశాంక్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...