Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బల్మూరి వెంకట్‌పై సతీష్ పడాల తీవ్ర వ్యాఖ్యలు

Follow Udayam on Google
Harika Oct 06, 2026 2:46 PM హైదరాబాద్General
బల్మూరి వెంకట్‌పై ఉస్మానియా బీఆర్ఎస్‌వీ నాయకుడు సతీష్ పడాల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వెంకట్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు, కేటీఆర్ కుమారుడిపై అవహేళన చేసినప్పుడు కుటుంబాలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. వెంకట్ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు.

Comments

G
Loading comments...