వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ FSS-1ను జలప్రవేశం చేయించారు.ఈ సందర్భంగా FSS-5కు శంకుస్థాపనతో పాటు భారీ గోలియత్ క్రేన్, స్లిప్త్వో-4ను కూడా ఆయన ప్రారంభం చేశారు.
43,500 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ నౌకలు భారత నావికాదళానికి అదనపు బలాన్ని చేకూరుస్తాయి ఇవి యుద్ధనౌకలకు నడిసంద్రంలో ఇంధనాన్ని అందించగలవు.
Comments
Loading comments...

