Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్ దొంగ.. ఓట్ల చోరీ నేర్పిన వ్యక్తి పెద్ద దొంగ: ఖర్గే

Follow Udayam on Google
Harika Oct 06, 2026 2:22 PM జాతీయంGeneral
జ్ఞానేశ్ దొంగ.. ఓట్ల చోరీ నేర్పిన వ్యక్తి పెద్ద దొంగ: ఖర్గే - Udayam
CEC జ్ఞానేశ్ కుమార్‌ను ‘దొంగ’గా అభివర్ణిస్తూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఓట్ల చోరీ నేర్పిన వ్యక్తి అంతకంటే పెద్ద దొంగ అని ఆరోపించారు. ఓట్లను దొంగిలిస్తున్నారని, ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారని ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని నాశనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ఖర్గే విమర్శించారు.

Comments

G
Loading comments...