Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పైలట్ స్మిత్ తలకు ఫ్రాక్చర్.. UAEలో చికిత్స

Follow Udayam on Google
Harika Oct 06, 2026 2:19 PM జాతీయంGeneral
పైలట్ స్మిత్ తలకు ఫ్రాక్చర్.. UAEలో చికిత్స - Udayam
కోపైలట్ దాడిలో గాయపడిన పైలట్ స్మిత్ మచ్చర్ ప్రస్తుతం UAEలో చికిత్స పొందుతున్నారు. గొడ్డలితో దాడి చేయడంతో ఆయన తలకు ఫ్రాక్చర్ అయిందని, ఓ లోహపు ముక్క మెదడుకు సమీపంగా వెళ్లిందని నేషనల్ మీడియా తెలిపింది. సౌదీలో అత్యవసర శస్త్రచికిత్స అనంతరం UAEకి తరలించగా, ప్రస్తుతం కోలుకుంటున్నారని పేర్కొంది.

Comments

G
Loading comments...