Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగాల చెరువుకు జలాలు

Follow Udayam on Google
Harika Sep 01, 2026 6:23 PM జోగులాంబ గద్వాల్ General
సంగాల చెరువుకు జలాలు - Udayam
జలయజ్ఞం 99 ప్యాకేజీ కింద చెరువులు, కుంటలను నింపే లక్ష్యంతో ధరూరు చెరువు నుంచి సంగాల చెరువుకు మంగళవారం నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ సుభాన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులు నీటిని దిగువకు వదిలారు. కాంగ్రెస్‌ నాయకులు, శెట్టిఆత్మకూరు గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నీటి విడుదలకు సహకరించారు.

Comments

G
Loading comments...