వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో తీవ్ర వర్షభావం వల్ల ముంబై, పూణే సహా పలు నగరాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని రాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ హెచ్చరించారు.
దీంతో నీటి సంరక్షణకై రోజువారీ సరఫరాను రెండు రోజులకొకసారికి కుదించామని, వ్యవసాయ నీటిని నిలిపివేసి నదుల అనుసంధానం, పూడికతీత పనులను వేగవంతం చేశామని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

