వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా, దీపావళి కానుకగా సింగరేణి కార్మికులకు రూ.1,10,250 చొప్పున బోనస్ అందించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు.
రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్న కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని కోరుతూ, సంస్థకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

