Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోగస్‌ ఫారం-7లపై సీఈవో సుదర్శన్‌రెడ్డి సీరియస్

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 9:18 PM హైదరాబాద్General
బోగస్‌ ఫారం-7లపై సీఈవో సుదర్శన్‌రెడ్డి సీరియస్ - Udayam
ఓట్ల తొలగింపు కోసం నకిలీ ఫారం-7 దరఖాస్తులను భారీగా సమర్పిస్తున్నట్లు ఫిర్యాదులందడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్, కలెక్టర్లను సీఈవో సుదర్శన్‌రెడ్డి అప్రమత్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తూ అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...