వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా ఒక్కో కార్మికుడికి రూ.1,10,250 చొప్పున పీఎల్‌ఆర్ బోనస్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు.
కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, బొగ్గు ఉత్పత్తి పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
Comments
Loading comments...

