వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్ నుంచి షికాగో వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఐర్లాండ్ గగనతలంపై అకస్మాత్తుగా అత్యవసర పరిస్థితి తలెత్తింది.
నిమిషాల వ్యవధిలోనే వేల అడుగుల కిందకు దిగిన ఈ విమానం, పైలట్ల సమయస్ఫూర్తితో తిరిగి లండన్‌కు మళ్లింది.
Comments
Loading comments...

