Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధురాలిని హత్య చేసి.. చెవులు కోసి..

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 9:27 PM అనంతపురంGeneral
వృద్ధురాలిని హత్య చేసి.. చెవులు కోసి.. - Udayam
అనంతపురం జిల్లా కోవూరునగర్‌లో ఇంట్లో ఒంటరిగా ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలు చిన్న నాగమ్మను దుండగులు రోకలిబండతో హత్య చేసి చెవి కమ్మలు ఎత్తుకెళ్లారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి చైన్‌స్నాచర్లు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని భావిస్తున్న పోలీసులు, కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...