Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండిగో విమాన ఛార్జీల పెంపు.. దూరాన్ని బట్టి సర్‌ఛార్జ్

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 9:16 PM అంతర్జాతీయంGeneral
ఇండిగో విమాన ఛార్జీల పెంపు.. దూరాన్ని బట్టి సర్‌ఛార్జ్ - Udayam
ఏటీఎఫ్ ధరలు పెరుగుతుండటంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇంధన సర్‌ఛార్జ్‌ను పెంచుతున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఈ అదనపు ఛార్జీలు అక్టోబర్ 6 నుంచి కొత్త బుకింగ్‌లన్నింటికీ వర్తించనుండగా, ప్రయాణించే దూరాన్ని బట్టి రేట్లు మారనున్నాయి.

Comments

G
Loading comments...