Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారిణి

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 9:23 PM హైదరాబాద్General
రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారిణి - Udayam
మెహిదీపట్నం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో భవన నిర్మాణ అనుమతి కోసం రూ.4 లక్షలు లంచం డిమాండ్ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారిణి టి.సునీత ఏసీబీకి పట్టుబడ్డారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన ఈ దాడుల్లో ఆమె రెడ్ హ్యాండెడ్‌గా చిక్కడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...