వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలోని ఓ నయారా పెట్రోల్ బంకులో ఇంధనంలో నీరు కలిసిన ఘటన కలకలం రేపింది. పెట్రోల్ పోయించుకున్న తర్వాత వాహనాలు ఆగిపోవడంతో వినియోగదారులు బంక్ వద్దకు చేరుకుని ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు బంక్‌ను పరిశీలించగా ఓ పంపులో లీటర్ పెట్రోల్‌కు సగం వరకు నీరు ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరారు.
Comments
Loading comments...
