వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లాలో వర్షాలతో చెరువుల్లో నీటి నిల్వలు పెరిగాయి. జిల్లాలోని 1,590 చెరువుల్లో 221 పూర్తిస్థాయిలో నిండినట్లు అధికారులు తెలిపారు.
మరో 1,097 చెరువులు 25 శాతం వరకు, 250 చెరువులు 25 నుంచి 50 శాతం, 20 చెరువులు 50 నుంచి 75 శాతం వరకు నీటితో నిండాయి. జిల్లాలో 1,93,850 ఎకరాల్లో పంటల సాగు నమోదైంది.
Comments
Loading comments...

