వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి గోదావరి నీటితో జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రూహుల్లా తదితరులు పాల్గొన్నారు.
రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసి చూపించిన నాయకుడు వైఎస్సార్ అని వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Comments
Loading comments...

