Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా చూస్తూ విషాదం

కౌశిక్ శర్మ Jul 26, 2026 8:06 AM హైదరాబాద్about 2 hours ago
సినిమా చూస్తూ విషాదం - Udayam Digital
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో సినిమా చూస్తున్న ఓ కార్మికుడు గుండెనొప్పితో మృతి చెందాడు. నిజామాబాద్‌కు చెందిన డొక్కా కృష్ణ(35) స్నేహితుడితో కలిసి అర్జున్‌ థియేటర్‌లో మార్నింగ్‌ షోకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. కూలీగా పనిచేస్తున్న కృష్ణ సినిమా మధ్యలో అస్వస్థతకు గురై కన్నుమూశాడు. ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...