Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండాల్లో గుడుంబా తయారీపై నిఘా

Follow Udayam on Google
Harika Aug 22, 2026 1:00 PM మహబూబాబాద్ General
తండాల్లో గుడుంబా తయారీపై నిఘా - Udayam
మహబూబాబాద్‌ గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో గుడుంబా తయారీ జరుగుతున్నట్లు సమాచారం అందింది. వ్యాపారులు గుడుంబా తయారీదారులకు బెల్లం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ బావులు, అటవీ ప్రాంతాల్లో తయారీ జరుగుతోంది. గుడుంబా తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డీటీఎఫ్‌ బృందాలు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల పలు దాడుల్లో గుడుంబా, పానకం స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశ

Comments

G
Loading comments...