Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ క్రికెట్ మెంటర్‌గా వసీం జాఫర్

Follow Udayam on Google
రమేష్ బాబు Jun 30, 2026 6:05 PM హైదరాబాద్General
హైదరాబాద్ క్రికెట్ మెంటర్‌గా వసీం జాఫర్ - Udayam
2026-27 దేశవాళీ సీజన్ కోసం హైదరాబాద్ క్రికెట్ జట్టు మెంటర్‌గా దిగ్గజం వసీం జాఫర్‌ను HCA నియమించింది. రెండేళ్ల పాటు ఆయన సీనియర్, జూనియర్ జట్లను తీర్చిదిద్దనున్నారు. ఇటీవలే అంబటి రాయుడికి కీలక బాధ్యతలు అప్పగించిన HCA, ఇప్పుడు జాఫర్ అనుభవంతో జట్టును పటిష్టం చేసేందుకు సిద్ధమైంది. రంజీ దిగ్గజం రాకతో హైదరాబాద్ జట్టులో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.

Comments

G
Loading comments...