Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యుద్ధాలు సమస్యలకు పరిష్కారం కాదు

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 07, 2026 5:48 PM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
యుద్ధాలు సమస్యలకు పరిష్కారం కాదు - Udayam
యుద్ధాల వల్ల ప్రజల జీవితాలు, కుటుంబాలు, భవిష్యత్తు దెబ్బతింటున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బుగ్గవీటి సరళ అన్నారు. కొత్తగూడెంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. సమస్యలను చర్చలు, అవగాహనతో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ నెల 10న జరిగే జైల్‌ భరో కార్యక్రమంలో మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...