Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హసీనాపై బంగ్లా హెచ్చరిక

Follow Udayam on Google
భరత్ తేజ Jul 30, 2026 8:57 PM జాతీయంGeneral
హసీనాపై బంగ్లా హెచ్చరిక - Udayam
భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన వెంటనే మాజీ ప్రధాని షేక్‌ హసీనాను అరెస్టు చేసే అవకాశం ఉందని ఆ దేశ న్యాయ మంత్రి ఎం. అసదుజ్జామాన్ తెలిపారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లాలని హసీనా సంకల్పం వ్యక్తం చేశారు. ప్రజల పిలుపు మేరకే వస్తున్నానని చెప్పగా, లొంగిపోయే అవకాశం రాకముందే అరెస్టు చేసే అధికారం తమకు ఉందని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...