Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాణసంచాపై సోమందేపల్లి ఎస్సై హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 11:31 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
బాణసంచాపై సోమందేపల్లి ఎస్సై హెచ్చరిక - Udayam
సోమందేపల్లి మండలంలో అనుమతులు లేకుండా బాణసంచా నిల్వ చేసినా, విక్రయించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్సై సుధాకర్ యాదవ్ హెచ్చరించారు. రేపటి నుంచి మండలవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. అనుమతి లేని బాణసంచా స్టాక్ ఉంటే వెంటనే అమ్మకాలు నిలిపివేసి అధికారులకు అప్పగించాలని ఎస్సై సుధాకర్ యాదవ్ సూచించారు. ప్రజల భద్రత కోసం పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...