Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాష్టమికి విద్యుత్‌ ప్రమాదాలపై హెచ్చరిక

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 1:32 PM జయ శంకర్ భూపాలపల్లి General
కృష్ణాష్టమికి విద్యుత్‌ ప్రమాదాలపై హెచ్చరిక - Udayam
కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా విద్యుత్‌ ప్రమాదాల నివారణకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రేగొండ ఏఈ రమేశ్‌ సూచించారు. వేడుకల కోసం ఇనుప పోల్స్‌ను పాతే సమయంలో సమీపంలోని విద్యుత్‌ తీగలను గమనించాలని హెచ్చరించారు. పోల్స్‌ తీగలకు తగిలితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్‌ లైన్లకు సమీపంలో పోల్స్‌ పాతాల్సి వస్తే ముందుగా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...