Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌పై కూనంనేని హెచ్చరిక

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 07, 2026 10:50 AM హైదరాబాద్General
కాంగ్రెస్‌పై కూనంనేని హెచ్చరిక - Udayam
మిత్రపక్షమైన కాంగ్రెస్‌ తమను అవమానిస్తే ఊరుకునేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. తమను తక్కువ అంచనా వేస్తే సహించబోమని స్పష్టం చేశారు. స్నేహధర్మాన్ని వీడితే కాపాడేవారు ఎవరూ ఉండరని కూనంనేని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తమను అవమానించకుండా మిత్రధర్మాన్ని పాటించాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...