Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు

Follow Udayam on Google
శివ కుమార్ Aug 08, 2026 3:19 PM సూర్యాపేటGeneral
ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు - Udayam
రోడ్డు ప్రమాదాల నివారణకు సూర్యాపేట ట్రాఫిక్‌ పోలీసులు జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో హెచ్చరిక, సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి సూచించారు. హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ వాడాలని, మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని కోరారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా, వేగ నియంత్రణ పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.

Comments

G
Loading comments...