వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో రూ.1,700 కోట్లతో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి రానుంది. 12 ఎకరాల్లో 2,018 పడకల సామర్థ్యంతో ఈ ఆస్పత్రి నిర్మాణం కొనసాగుతోంది.
కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌లు, క్యాన్సర్ చికిత్స, ఓపెన్ హార్ట్ సర్జరీలు, ఐసీయూ, డయాలసిస్ వంటి ఆధునిక వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
