వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్, హనుమకొండ నగరాల్లో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంగా నాలాల విస్తరణకు రూ.1300 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. త్వరలోనే దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
పదే పదే రోడ్లు తవ్వకుండా తాగునీరు, అండర్ డ్రైనేజీ, స్ట్రార్మ్ వాటర్ డ్రైనేజీ పనులను ఒకేసారి చేపట్టాలని నిర్ణయించారు. దీని ద్వారా కాలనీలకు వరద ముప్పు తప్పుతుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

