వార్తలకు తిరిగి వెళ్లండి
వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు రూ.496.86 కోట్లు మంజూరు

వరంగల్ విమానాశ్రయ పునరుద్ధరణ, అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రూ.496.86 కోట్లతో ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో రన్‌వే విస్తరణ, పేవ్‌మెంట్, సరిహద్దు గోడల నిర్మాణాలు చేపట్టనున్నారు.
అయితే భూ సేకరణ, పర్యావరణ అనుమతులు, సైట్ పరిమితులపైనే విమానాశ్రయం అందుబాటులోకి రావడం ఆధారపడి ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది.
Comments
Loading comments...