Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులకు గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 17, 2026 12:52 PM వరంగల్General
వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులకు గ్రీన్ సిగ్నల్ - Udayam
వరంగల్ మామ్నూర్ విమానాశ్రయ నిర్మాణ పనుల కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) బహిరంగ టెండర్లను ఆహ్వానించింది. రన్‌వే పునర్నిర్మాణం, ఏప్రాన్, లింక్ టాక్సీ, ఐసోలేషన్ బే, పెరిమీటర్ రోడ్డు వంటి పనుల కోసం రూ. 203.49 కోట్ల బేస్ వాల్యూతో ఈ టెండర్లను విడుదల చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-బిడ్ సమావేశాన్ని జూలై 23న వరంగల్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ కార్యాలయంలో నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...