Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ ప్రయాణాలకు యుద్ధం దెబ్బ

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 14, 2026 6:51 AM హైదరాబాద్తెలంగాణ
విదేశీ ప్రయాణాలకు యుద్ధం దెబ్బ - Udayam
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికుల రాకపోకలు తగ్గుతున్నాయి. ఇంధన సర్‌ఛార్జి, టికెట్‌ ధరల పెరుగుదల కూడా ప్రయాణాలపై ప్రభావం చూపుతోంది. గతేడాది జూన్‌లో 4.42 లక్షల మంది ప్రయాణించగా, ఈ జూన్‌లో 4.30 లక్షలకు తగ్గారు. తొలి త్రైమాసికంలో విదేశీ ప్రయాణికుల సంఖ్య 11.37 లక్షల నుంచి 11.20 లక్షలకు పడిపోయిందని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ తెలిపింది.

Comments

G
Loading comments...