వార్తలకు తిరిగి వెళ్లండి

నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి ఏకపక్ష ధోరణి కనిపించడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో వాంగ్‌చుక్‌కు అందిస్తున్న వైద్య చికిత్సలో జోక్యం చేసుకునేందుకు కూడా ధర్మాసనం నిరాకరించింది.
Comments
Loading comments...

