Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 19, 2026 10:12 AM జాతీయంGeneral
వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ - Udayam
నిరాహార దీక్షతో అస్వస్థతకు గురైన సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన రక్తపోటు, పల్స్‌రేట్ వంటి కీలక పారామీటర్లు స్థిరంగా ఉన్నాయని వెల్లడించారు. అయితే సుదీర్ఘ దీక్ష కారణంగా రక్తపరీక్షల్లో స్వల్ప మార్పులు కనిపించాయన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ నిపుణుల బృందం 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోందని తెలిపారు.

Comments

G
Loading comments...